పల్నాడు జిల్లాలో పీజీఆర్‌ఎస్ సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని కలెక్టర్ కృతిక శుక్లా కోరారు. ప్రజల సంతృప్తిని మెరుగుపరిచేందుకు జిల్లా, మండల పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్పందన తెలియజేయండి!


