MHBD: నరసింహులపేట మండల కేంద్రంలో వెయ్యి రోజుల ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నాము: MLA


