గుంటూరు జిల్లాలో బహిరంగ మద్యం సేవించడంపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. డ్రైవ్‌లో 33 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 40 పెట్టీ కేసులు నమోదు చేశారు. వైన్‌షాపులు, పార్కులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు చేశారు. బహిరంగంగా మద్యం సేవించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ డ్రింకింగ్‌పై స్పెషల్ డ్రైవ్


