NDL: ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల హైవేపై రోడ్డు దాటుతున్న స్థానిక జయలక్ష్మమ్మ (60)ను బైక్ ఢీ కొట్టింది. ఘనటలో సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. బైక్ నడిపిన వ్యక్తిని నంద్యాలకు చెందిన సమీర్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు దాటుతున్నమహిళను ఢీ కొట్టిన బైక్


