GDWL: పట్టణానికి చెందిన నేతన్నలు పదిహేను సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి జోడు పంచలు నేస్తున్నారు. గద్దె మురళి, శాఖ సత్యనారాయణ, మెడా రమేష్, షణ్ముఖరావు శ్రావణమాసం ప్రారంభం నుంచి బ్రహ్మోత్సవాలు వరకు ఎరవాడ పంచెలు భక్తిశ్రద్ధలతో వేస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమకు అధికారికంగా స్వామి వారి దర్శనం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలి: చేనేతలు


