హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్‌ నిర్వహించి అర్జీలను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. ఆర్‌. మహేష్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌, రెవెన్యూ డివిజన్‌, తహసీల్దార్‌, మున్సిపల్‌, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ తమ సమస్యలను అర్జీలు రూపంలో సమర్పించవచ్చని తెలిపారు.