హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

TPT: కోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డీసీహెచ్‌ఎస్ డా. పరిమళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓపీ, ఐపీ, లేబర్ రూమ్, ఫార్మసీ, ల్యాబ్, ఎన్‌సీడీ క్లినిక్‌లను పరిశీలించారు. సిబ్బంది హాజరు, పరిశుభ్రత, వైద్య సేవలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.