RR: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ లక్ష్మారెడ్డిపాలెంలో మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్ హిందూ దేవాలయాలపై వివక్షను వ్యతిరేకించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను సహించబోమన్నారు. దేవాలయాల విషయంలో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్మాన్ని కాపాడుతూ ఆలయాల గౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
దేవాలయాలపై వివక్షను సహించం: బూర


