NDL: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రుద్రవరం మండలం నరసాపురంలో గ్రామస్థులు ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, పురుషులు కలిసి బిందెలతో నీటిని తీసుకువచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. వర్షాలు కురిపించాలని భగవంతుడిని వేడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షాల కోసం గ్రామ దేవతలకు అభిషేకాలు


