JN: జిల్లాలో రైతుల పొలాల్లో బోరు మోటర్లు, బ్యాటరీలు చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్లకొండ క్రాస్‌రోడ్డులో వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు CI సత్యనారాయణరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి రూ. 76 వేల నగదు, బోరు మోటర్, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
VIDEO: బోరు మోటర్ల చోరీ కేసులో నలుగురి అరెస్ట్


