హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎయిర్‌పోర్టు నుంచి గరుడ సర్కిల్ వరకు చెక్'

TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మురళి ఆదేశాలతో పోలీసులు విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి గరుడ సర్కిల్ వరకు NLGD, EVD, DSMD, HHMD, Explosive Sniffer Dogs సహాయంతో తనిఖీలు నిర్వహించారు. ఘాట్ రోడ్, సెల్‌ఫోన్ టవర్ల వద్ద అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.