నంద్యాలలో వైసీపీ జిల్లాస్థాయి సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్య కర్తలు హాజరయ్యారు. ఎన్నికల సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై చర్చించారు. పోటీ చేసే ప్రతి చోట విజయం సాధించేలా సమన్వయంతో పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కాటసాని ఆధ్వర్యంలో వైసీపీ సమావేశం


