హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపి!

PLD: నరసరావుపేట మండలం చందవరానికి చెందిన పెయింటర్ గుంటి సుందరరావు (44) ఆగస్టు 24న భవనం పైనుంచి పడి గాయపడ్డారు. గుంటూరు కిమ్స్‌లో చికిత్స పొందుతూ 26న బ్రెయిన్‌డెడ్ అయ్యారు. భార్య అంజమ్మ, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కాలేయం, ఊపిరితిత్తులను అవసరమైన రోగులకు అమర్చి ప్రాణదానం చేశారు.