హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HRCI సౌత్ ఇండియా సెక్రటరీగా జిల్లా వాసి

VZM: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా' (HRCI)కి సౌత్ ఇండియా సెక్రటరీగా విజయనగరానికి చెందిన భోగవిల్లి వెంకట రమణను ఫౌండర్ & ఛైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ నియమించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల అయనకున్న అంకితభావం సంస్థ యొక్క లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా కృషి చేయడం ప్రశంసనీయం అన్నారు..