ప్రకాశం: సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం CMRF కింద 120 మందికి మంజూరైన రూ. 67 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు.పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 67 లక్షల CMRF చెక్కుల అందజేత


