హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవి పందుల దాడితో పంట నష్టం

MDK: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల ప్రశాంత్ సాగు చేసిన మొక్కజొన్న పంటపై అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేశాయి. దీంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి, తగిన పరిహారం అందించాలని రైతు కోరుతున్నారు.