MDK: కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జనం తదితర అంశాలపై ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎస్సై మహమ్మద్ హాజరయ్యారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
వినాయక ఉత్సవాలపై సమీక్ష సమావేశం


