హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీపీ ఆల్వాల్ ప్రతాప్ గౌడ్ విగ్రహావిష్కరణ

GDWL: గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కీ.శే అల్వాల్ ప్రతాప్ గౌడ్ విగ్రవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతాప్ గౌడ్ ఆశయాలను కొనసాగించే విధంగా కృషి చేస్తామని తెలపారు.