అన్నమయ్య: వీరబల్లి మండలం ఓదివీడు గ్రామం దూల్ల హరిజనవాడలో శ్రీరాముల వారి ఆలయ నిర్మాణానికి రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి స్థలదానం చేసిన సోదరులు జగిలి ఆదినారాయణ, జగిలి రాచరాయుడు కుటుంబాలను ఆయన అభినందించారు. స్థానికులతో కలిసి నేలపై కూర్చొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీరాముల వారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ


