కృష్ణా: బాపులపాడు మండలం బందారుగూడెం గ్రామంలో ఆదివారం గంగమ్మ తల్లి సంబరాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాలభిషేకం చేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గంగమ్మ తల్లి సంబరాలు


