హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలు స్వీకరించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి క్యాంప్‌కు వచ్చారు. అర్జీదారుల సమస్యల తెలుసుకుని అధికారులకు కాల్ చేసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.