ATP: ఉరవకొండ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది కొండ. పట్టణం మధ్యలో ఉన్న ఈ కొండకు ఘన చరిత్ర ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము, అద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా ఉరవకొండగా మారిందని చరిత్ర చెబుతోంది. పట్టణం కొండ చుట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్
ఉరవకొండ పేరు చరిత్ర తెలుసా..?


