PLD: వినుకొండ పలు వార్డుల్లో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
55 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


