SRD: సెప్టెంబర్ నెలకు సంబంధించిన సదరం (UDID) శిబిరాల షెడ్యూల్‌ను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ విడుదల చేశారు. ఈ నెల 9, 11, 16, 18, 23, 25 తేదీల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. దివ్యాంగులు ఆన్‌లైన్ ద్వారా నిరంతరం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 9 నుంచి సదరం శిబిరాలు


