NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'గడపగడపకు ప్రజా పోరుబాట' కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు 13వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు ఆయన దృష్టికి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేటలో 'గడపగడపకు ప్రజా పోరుబాట'


