హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్టాండ్‌లో అభివృద్ధి పనులు

ప్రకాశం: గిద్దలూరు RTC బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు డిపో ఇన్‌ఛార్జ్ మేనేజర్ మౌనిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రూ.3.50 లక్షలతో నూతన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, వెయిటింగ్ ఏరియా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ చేస్తామన్నారు.