హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్ వైఫల్యాలపై ఆటో కార్మికుల నిరసన

SDPT: కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు, ఆటో కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా సిద్దిపేటలో భారీ ర్యాలీ జరిగింది. స్థానిక హైస్కూల్ నుండి పాత బస్ స్టాండ్ వరకు వందలాది ఆటోలతో కార్మికులు నిరసన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తూ, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.