TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనున్నారు. ఇప్పటికే 15 బస్సులు తిరుపతికి చేరుకున్నాయి. మిగిలినవి త్వరలో రానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బస్సులను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
TTDకి అంబానీ ఇచ్చిన బస్సులు ఇవే..!


