శ్రీకాకుళం పట్టణం బొందిలీపురంలో శ్రీ క్రిష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి భక్తులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. పండగ పూట అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ అన్నదాన కార్యక్రమం


