హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణిలో 34 మంది మైనింగ్ అధికారుల బదిలీ

KMM: వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 34 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఇద్దరు ఏజీఎంలు,నలుగురు డీజీఎంలు, ముగ్గురు ఎస్ఓఎంలు, ఒక కాలరీ మేనేజర్,8 మంది అడిషనల్ మేనేజర్లు,ఐదుగురు డిప్యూటీ మేనేజర్లు,ఏడుగురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీర్ ఒక సీనియర్ అండర్ మేనేజర్,అధికారులు ఉన్నారు.