హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు వెంగమాంబ బాలాలయం ప్రారంభం

NLR: దుత్తలూరు మండలంలోని నర్రవాడ శ్రీ వెంగమాంబ దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఆలయ పునః నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అమ్మవారి మూల విరాట్ ను తాత్కాలిక మందిరంలో ప్రతిష్టించేందుకు బాలాలయం ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం బాలాలయంను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.