RR: ఉప్పల్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి నాచారం వరకు భారీ ఆటోల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు తెలిపారు. తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలు, బస్తీ దవాఖాన సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఉప్పల్‌లో బీఆర్‌ఎస్ ఆటోల ర్యాలీ


