ASR: అభ్యాస్ కార్యక్రమంలో భాగంగా డుంబ్రిగూడ బాలికల పాఠశాలను ఎస్సై ఎల్. సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా మంచి అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు రోజువారీ వార్తాపత్రిక చదివించారు.
ఆంధ్రప్రదేశ్
‘గుడ్ హ్యాబిట్స్’పై అవగాహన


