MHBD: కురవి మండలం పెద్దతండాలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసనకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్వయంగా ఆటో నడిపి డ్రైవర్లకు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్లకు మాజీ మంత్రి సంఘీభావం


