MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు 'బాకీ కార్డు' నిరసన చేపట్టారు. ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విస్మరించారని ఆరోపించారు. మహాలక్ష్మి, స్కూటీలు, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంట్ హామీలు అమలు కాలేదని విమర్శించారు.
తెలంగాణ
బాకీ కార్డు'తో బీఆర్ఎస్ నిరసన


