హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి: సీతక్క

MLG: పార్టీ అధిష్టానం నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. కొల్లాపూర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలైన్‌ దాటకుండా సమస్యలను అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ వ్యక్తులకు భయపడే పార్టీ కాదని, క్రమశిక్షణ అవసరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు.