JGL:పెగడపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ నాయకులు ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: పెగడపల్లిలో బీఆర్ఎస్ నిరసన


