HNK: వేలేరు మండలం పీచర గ్రామంలో సర్పంచ్ మరిజే అనిత- నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా నీటి భద్రత, మౌలిక వసతులు, జీవనోపధి, విపత్తు నివారణ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ZPHS పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎంపీడీవో కిషన్ నాయక్, ఎంపీవో బుచ్చిరెడ్డి, ఏఈ రూపావతి, తదితరులున్నారు.
తెలంగాణ
పీచర గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ


