హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐరాల: రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

CTR: జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాలతో ఐరాల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు ఎస్ఐ జయశ్రీ కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు. భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.