హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బోరున ఏడ్చిన కొండా సుస్మిత

WGL: కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె సుష్మిత బోరున ఏడ్చారు. తాను మాట్లాడిన మాటలకు తన తల్లిని బలి చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. తన తల్లి ఎలాంటి తప్పు చేయలేదని, శాఖలో అవినీతికి తావివ్వలేదని అన్నారు. తప్పు ఉంటే తనపై చర్యలు తీసుకోవాల్సిందని, తల్లిని ఎందుకు బాధ్యురాలిని చేశారని ప్రశ్నించారు