హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సి.సి రోడ్డు నిర్మాణానికి నేడు శంకుస్థాపన ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబులెన్స్ సౌకర్యార్థం రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.