CTR: ప్రతి ఇంటికి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను చేరవేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏ వర్గం మద్దతు ప్రభుత్వానికి లేదని, డీఎస్సీలో అక్రమాలు బయటపడుతున్నాయని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి వైఫల్యాలను ఇంటింటికీ చేరుస్తాం'


