జార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి, జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను(56) ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన గిరిడీహ్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుదివ్య ఆకస్మిక మృతి పట్ల సీఎం హేమంత్ సోరెన్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వార్తలు
విషాదం.. గుండెపోటుతో మంత్రి మృతి


