PDPL: తెలంగాణ యువత భవిష్యత్తు కోసం విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత పదేళ్ల పాలనలో యువతకు కల్పించిన ఉద్యోగాలు, ఇచ్చిన హామీలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా డైలాగులు కాదు.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు అవసరమని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: 'ఉద్యోగ అవకాశాలు కల్పించాలి'


