TG: కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు, టెక్నాలజీలో రాష్ట్ర న్యాయవ్యవస్థ దూసుకెళ్తోంది. జ్యుడీషియల్ సర్వీసులను డిజిటలైజ్ చేయడంలో భాగంగా హైకోర్టు ప్రత్యేక చొరవతో 99 ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 61 కొత్త కోర్టు హాళ్లు, 30 నివాస గృహసముదాయాలతో కూడిన 20 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కాగా, కేసుల భారంలో తెలంగాణ దేశంలో మధ్యస్థంగా ఉంది.
వార్తలు
కేసుల భారం ఉన్నా.. డిజిటలైజేషన్‌లో అదరహో!


