RR: శంషాబాద్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు-బైక్ ఢీకొన్న ఘటనలో ప్రైవేట్ ఉద్యోగిని మృతి చెందారు. ఎయిర్పోర్ట్‌కు వెళ్తుండగా ఆర్వోబీ యూటర్న్ వద్ద ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న రాధిక అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తెలంగాణ
శంషాబాద్‌లో ప్రమాదం.. మహిళ మృతి


