కుల రాజకీయాలను తిరస్కరించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. IIM నాగ్‌పూర్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కులానికో విభాగం ఏర్పాటు చేసి చేతులు కాల్చుకున్నానని, అవి ఓట్లు తేకపోగా టికెట్ల కోసం బ్లాక్ మెయిల్ చేశాయన్నారు. అందుకే కులం పేరు చెప్పే వారిని దగ్గరకు రానివ్వనని స్పష్టం చేశారు. ఓటు వేయకున్నా ప్రజలకు సేవ చేస్తానన్నారు.
వార్తలు
‘కులం పేరు చెప్పేవాళ్లను దగ్గరకు రానివ్వను’


