హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత

RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ 33/11కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల వల్ల ఇవాళ విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ రమేశ్ గౌడ్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొత్తూరు, ఐఓసీఎల్, తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు, ఇండస్ట్రియల్ ఏరియాలో.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రంగాపూర్, కొత్తూరు తండా, తిమ్మాపూర్ లలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.