హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు

HNK: బీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకుడు వల్లాల శ్రీకాంత్‌పై దాడి చేసిన ఘటనలో కాంగ్రెస్‌ నాయకులపై కేయూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నిరసన ర్యాలీలో శ్రీకాంత్‌పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు నల్లతీగల ప్రశాంత్‌ సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.