ASF: కెరమెరి మండలంలో బంజారా సంప్రదాయ ప్రతీక అయిన తీజ్ పండుగ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో సాగిన వేడుకలు నిమజ్జనంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని మహిళలతో కలిసి సందడి చేశారు. బంజారా సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: తీజ్ వేడుకలకు హాజరైన DCC అధ్యక్షురాలు


